Könyv Kalpatharuvu Surekha Puli

Kalpatharuvu

Szerző: Surekha Puli
Nyelv: Telugu
Kötés: Puha kötésű
Kiadó: Kasturi VIjayam
Elérhetőség: Beszállítói készleten
Küldés 14-21 napon belül
4 899 Ft
మహిళా సాధికారత ఒక చర్చా అంశం మాత్రమే కాకుండా, అది జీవన విధానంగా మారాలి. మహిళలు తమ శక్తిని గుర్తించి,...

Információk a könyvről

Szerző
Nyelv
Telugu
Kötés
Könyv - Puha kötésű
Kiadva
2025
oldal
86
EAN
9788197447570
ISBN
8197447578
Enbook ID
48132498
Súly
154
Méretek
152 x 229 x 5

Teljes leírás

మహిళా సాధికారత ఒక చర్చా అంశం మాత్రమే కాకుండా, అది జీవన విధానంగా మారాలి. మహిళలు తమ శక్తిని గుర్తించి, అవాంతరాలను అధిగమించి, గౌరవంగా, సమర్థంగా ముందుకు సాగాలి. మారుతున్న సమాజం గురించి ఎంత మాట్లాడుకున్నా, అది నిజంగా మహిళా సాధికారతకు ఎంత మేరకు సహకరిస్తుందో విశ్లేషించాలి. మార్పు కేవలం నిబంధనల పరిమితిలో కాకుండా, మన సంస్కృతిలో, ఆలోచనల్లో, నడవడికలో ప్రతిఫలించాలి. సామాజిక మార్పు ఎలా సాధ్యమో కల్పతరువు ఓ మార్గదర్శిగా, ఓ కథగా చక్కగా చెప్పబడింది. మహిళ గానుగ ఎద్దు లాగా కష్టాలు మోస్తూ జీవించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, గర్వంగా కాకుండా, గౌరవంగా, నిబద్ధతతో, హుందాగా జీవించాలి. ఈ నవల యొక్క కధనం కుతూహలంగా ఆత్మగౌరవంతో, మిక్కిలి ఆత్మవిశ్వాసం గా మాట్లాడుతుంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం సాధికారతకు కీలకం. ఉద్యోగం, వ్యాపారం, కళలు, ఇతర రంగాల్లో మహిళలు తమ స్థానం సుస్థిరం చేసుకోవాలి. ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో ఈ రచయిత్రి శ్రీమతి సురేఖ పులి గారు చక్కగా చెప్పారు. స్త్రీ శక్తి గాలి, వెలుతురులా విస్తరించాలి. హక్కుల కోసం ఎదురు చూసే స్థాయిని దాటి, అవకాశాలను స్వయంగా సృష్టించుకోవాలి. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ హక్కులు నిరంతరం వర్ధిల్లాలి అంటూ చక్కని కధనంలో రచయిత్రి శ్రీమతి సురేఖ పులి గారు కల్పతరువు నవలగా ఇందులోని పాత్రలను మలిచారు.

Érdekelheti

16 053 Ft

Bentley's Miscellany, Volume 38

William Harrison Ainsworth
16 053 Ft
6 444 Ft
7 487 Ft

PET Practice Tests

Cambridge ESOL
19 232 Ft
9 379 Ft
7 248 Ft

How Not to Die

Michael Greger
4 742 Ft

Azok a vásárlók, akik ezt a könyvet megvásárolták, a következőket is megvásárolták

Spratek

Torey L. Hayden
3 278 Ft

Festive Ukrainian Cooking

Marta Pisetska Farley
7 419 Ft
4 050 Ft
9 510 Ft
3 707 Ft
4 050 Ft

Битва за Паско

Мендоза Виллануева П Мендоза Виллануева
13 515 Ft

Destination

Atwood Cutting
4 610 Ft

Utrpení mladého Werthera

Goethe Johann Wolfgang
3 983 Ft

Pinokio. Klasyka baśni

Opracowanie zbiorowe
587 Ft

Weiwei-isms

Ai Weiwei
6 074 Ft