Könyv Mister David Nuthalapati Nageswara Rao

Mister David

Nyelv: Telugu
Kötés: Puha kötésű
Kiadó: Kasturi VIjayam
Elérhetőség: Beszállítói készleten
Küldés 9-15 napon belül
6 843 Ft
ప్రారంభం...ఒక జీవిత పాఠంకనీస సౌకర్యాలు కరువైన చిన్న పల్లెటూర్లో, పూట గడవని ఓ కుటుంబం... తప్ప తాగి మత...

Információk a könyvről

Nyelv
Telugu
Kötés
Könyv - Puha kötésű
Kiadva
2025
oldal
238
EAN
9788197447594
ISBN
8197447594
Enbook ID
47779608
Súly
393
Méretek
152 x 229 x 14

Teljes leírás

ప్రారంభం...

ఒక జీవిత పాఠం

కనీస సౌకర్యాలు కరువైన చిన్న పల్లెటూర్లో, పూట గడవని ఓ కుటుంబం... తప్ప తాగి మత్తులో జోగడం తప్ప బాధ్యత తెలియని ఒక వ్యక్తి... తాను చెడిందే కాక భార్య శీలాన్ని బజార్లో పెట్టాడు.

వీరి సంతానమే డేవిడ్...అతడి అక్క...

మధ్యలో మరో పాత్ర... అతడే పాస్టర్ కోటయ్య... గ్రామ ప్రజలను తీర్చి దిద్దాలని కలలుగంటుంటాడు అతడు. తమ్ముడికి తల్లీ తండ్రీ తానై చూసుకుంటున్న అక్క అనుకోకుండా అదృశ్యమైంది. మధ్యలో చదువు ఆపేసిన డేవిడ్, ఒక వృద్ధుని

బేకరీలో పనికి కుదిరాడు... అంచెలంచెలుగా ఎదిగాడు...

ఇప్పుడు డేవిడ్....విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ..

అసలు కథ ఇక్కడే మొదలైంది...

అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?

ఒక చీకటి క్షణంలో..కామవాంఛ తీర్చుకోవడానికి కలుసుకున్న పడతి చేయి పట్టుకున్నాడు...ఆమె ఎవరు..? తర్వాతెలా తెలిసింది..?

తన బాల్యంలో అమ్మా నాన్న తానైన అక్క.....

అదృశ్యమైన అన్నేళ్ళకు అక్కడికెలా చేరిందో అర్థం కాలేదు.

క్లైమాక్స్...

ఆ తర్వాత అక్కను ఆ కూపం నుంచి తప్పించాడా..?

దిగజారిన తన పరిస్థితులను చక్కదిద్దుకున్నాడా? అతడిలోని పరివర్తన సమాజానికే విధంగా ఉపయోగ పడింది..? ఆ తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాలేమిటి..? చదవండి...మిస్టర్ డేవిడ్.....ఒక జీవిత పాఠం...

Azok a vásárlók, akik ezt a könyvet megvásárolták, a következőket is megvásárolták

Sonntag

Olivier Schrauwen
14 384 Ft

Pozytywne dojrzewanie

Iza Maliszewska
2 099 Ft
4 888 Ft
3 816 Ft
2 856 Ft

Les Maux Passants

Laurence Leblanc
4 798 Ft

Cabaret Songbook

Hal Leonard Publishing Corporation
6 830 Ft
11 830 Ft